Home Breaking తెలంగాణ ఆర్టీసి బస్సులో మంటలు…

తెలంగాణ ఆర్టీసి బస్సులో మంటలు…

SHARE
నిన్న  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.వారు మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా లేచాయోఅంతుబట్టడం లేదు.