అమెరికా నుంచి షాకింగ్ న్యూస్… కరోనాతో తొలి పిల్లవాడు మృతి

అమెరికాలో ఒక మైనర్ కరోనావైరస్ భారినపడి చనిపోయాడు. ఇది కరొనా మీద అనేక అపోహలను కొట్టి పడేసింది. ఇంతవరకు కరోనాపిల్లలకురాదని,కేవలం వృద్ధులను మాత్రమే పీడిస్తుందని, వారికే ప్రాణాపాయమనే ప్రచారం జరుగుతూ వచ్చింది. పిల్లలలో కరోనా తీవ్రంగా ఉండదని పత్రికలు రాశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడ ఇలాగా భావించింది. 19  సంవత్సరాలలోపు ఉన్నవారిలో కేవలం 2.5 శాతం మందిలో మాత్రమే ఈ జబ్బు కనిపించింది. వీరిలో పరిస్థితి తీవ్రమయింది కేవలం 0.2 శాతానికి . ఇక … Continue reading అమెరికా నుంచి షాకింగ్ న్యూస్… కరోనాతో తొలి పిల్లవాడు మృతి