ఆంధ్రా ప్రముఖుల ఇళ్లపై ఐటి దాడి, రు. 2000 కోట్ల అక్రమసొమ్ము

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పూణే నగరాల్లో ఆదాయపన్ను శాఖ ఇటీవల తెలుగురాష్ట్రాల ప్రముఖుల ఇళ్ల దాడులు జరిపింది. ఇందులో రు. 2000 కోట్ల అక్రమ డబ్బు కనిపించిందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి ఆరోతేదీన హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పుణే వంటి నగరాలలో మొత్తం 40 ఆవరణలలో ఐటి అధికారులు దాడులు జరిపారు. ఇందులో కొంతమంది  ఒక రాజకీయ ప్రముఖుని సహచరులని, వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి … Continue reading ఆంధ్రా ప్రముఖుల ఇళ్లపై ఐటి దాడి, రు. 2000 కోట్ల అక్రమసొమ్ము