ఆంధ్రా క్యాబినెట్ లిస్టు ఇదే

సీయం వైయస్ జగన్ క్యాబినెట్ లో ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రులు

1. ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
4. అవంతి శ్రీనివాస్‌ (భీమిలి)
5. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
6. కురసాల కన్నబాబు(కాకినాడ రూల్‌)
7. పినిపే విశ్వరూప్‌ (అమలాపురం)
8. ఆళ్ల నాని (ఏలూరు)
9. తానేటి వనిత (కొవ్వూరు)
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ పశ్చిమ)
12. కొడాలి నాని (గుడివాడ)
13. పేర్ని నాని(మచిలీపట్నం)
14. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
15. మోపిదేవి వెంకటరమణ
16. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి(ఒంగోలు)
17. ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం)
18. మేక‌పాటి గౌతంరెడ్డి( ఆత్మ‌కూరు)
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ)
20. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కుర్నూలు – డోన్)
23. గుమ్మనూరు జయరాం (ఆలూరు)
24. అంజాద్ భాషా (కడప)
25. మాల‌గుండ్ల‌ శంకర్ నారాయణ (పెనుకొండ)