రాజకీయాలు అచ్చిరాని బాలివుడ్ రారాజు… సినిమాల్లోకొచ్చి 50 యేళ్లయింది…

(సలీమ్ బాష*) షెహన్ షా , యాంగ్రీ యంగ్ మాన్, స్టార్ ఆఫ్ ది మిలీనియం … ఇలా ఎన్నో బిరుదులు…