“కదలని కారు చక్రం, డ్రైవర్ ఆత్మ హత్య”: ఆ కుటుంబాన్ని ఆదుకోండి: ఇఎఎస్ శర్మ

(Dr EAS Sarma) కరోనా వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా లాక్డౌన్ విధించవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాధిగ్రస్తులైన వారి  సంఖ్య  పెద్ద ఎత్తున పెరుగుతున్నదే కాని, తగ్గడం కనిపించడం లేదు. ఇందుమూలంగా లాక్డౌన్ ఇంకా కొన్నివారాలు ఉండే…