వింత…చదువురాని మంత్రసానికి పద్మశ్రీ, గౌరవ డాక్టొరేట్, ఆమె ‘తెలుగు’ మహిళ

2018 పద్మ అవార్డు గ్రహీతలను ఒకసారి గమనించారా? ఆ ఏడాది రాష్ట్రపతి నుంచి పదశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న వారిలో…