శ్రీదేవి మృతదేహం కుటుంబ సభ్యలకు అప్పగింత

దుబాయ్‌: శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు ప్రాసిక్యూషన్‌ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు సంబంధితపత్రాలను దుబాయి పోలీసులు.. భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబసభ్యులకు అందజేశారు. అయితే ఎంబాల్మింగ్…