మూసివేత దిశగా షిరిడీ సాయిబాబా ఆలయం… కొత్త వివాదం

మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం కొత్త వివాదంలో చిక్కుకున్నది. ఆ ఆలయం మూసివేత దిశగా మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.…