ఉప్మా అంటే నాకెందుకు ఇష్టమంటే…

ఉత్తి పుణ్యానికి ఉప్మా మీద పడి ఏడుస్తుంటారు కానీ జనాలు అసలూ ….ఎంత బావుంటుందో తెల్సా .. మండించే ఎండల్లో వండివార్చలేనిపూట…