Thursday, April 2, 2020
Home Tags Rtc strike

Tag: rtc strike

నిమ్స్ లో ఏడో రోజు ఆమరణ దీక్ష, క్లీణిస్తున్న కూనంనేని ఆరోగ్యం

అరెస్టయి నిమ్స్ లో ఉన్న సిపిఐ నేత కూనమ్నేని సాంబశివరావ్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని సిపిఐ నాయకుడు నారాయణ ఆందోళన వక్తం చేస్తున్నారు. అరెస్టయ్యాక పోలీసులు ఆయనను నిమ్స్ కు తరలించారు. ఆయన అక్కడ...

సకల జనుల భేరి! దద్దరిల్లిన ఎల్.బి.నగర్ స్టేడియం

ఆర్.టి.సి సంరక్షించుకునేందుకు ఈ రోజు  ఏర్పాటు చేసిన  సకల జనుల భేరి   ఎల్.బి.నగర్ స్టేడియంలో  మొదలయింది. కోర్టు ఈ సభకు అనుమతి నీయడంతో కార్మిక సంఘాలకు నైతిక బలం చేకూరింది. దీనితోొ సభకు...

ఆర్టీసియూనియన్ల మీద ప్రభుత్వాభిమానుల కొత్త క్యాంపెయిన్ షురూ?

రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే మూడు నుంచి నాలుగు వేల రూట్లలో ప్రైవేటువాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మొదలయింది....

కండక్టర్ నీరజకు అశ్రునివాళి

ఎన్నాళ్ళీ ఆత్మహత్యలు ఆపలేరా ఈ చితిమంటలు ప్రభుత్వ పెద్దలారా కార్మిక నేతలారా బెట్టు మానండి సమస్యను గట్టుకు చేర్చండి సమ్మెతో చెలగాటం ఆపండి అద్దాల మేడలో ఏసీగదుల్లో కూచున్న ఆర్టీసి యాజమాన్య పెద్దలారా ఒక్కసారి బయటికి రండి కడుపులెండి ఏడుస్తున్న కార్మికుల పిల్లల ఆకలికేకలు వినండి ఎండలో ఎండి ధర్నాలుజేస్తున్న మీకార్మికుల కన్నీళ్ళను...

సంఘమంటే… ( కవిత)

( విచిత్రమే అయినా తెలంగాణలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. కోపమొచ్చినా, అలిగినా, సంతోషమయినా,విషాదమయినా పాటలతో, పద్యాలతో స్పందిస్తారు. పేరు మోసిన కవులే కాదు, వూరు పేరు లేేని వాళ్లుకూడా పాట కట్టి...

ఆర్టీసి డ్రైవర్ రాజు చక్రం తిప్పుతాడా; అశ్వత్థామ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

ఎవరో ఈ రాజు ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి డిపోలోడ్రైవర్ . నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతో చాలా స్పూర్తిపొందాడు. దేవుడు వరమిచ్చినట్లు కెసిఆర్ సలహా ఇచ్చారని, దానిని పాటించి బతుకులు బాగు...

ఇక చాలు, సమ్మె పొడిగించి చంపకండంటున్న ఆర్టీసి డ్రైవర్ రాజు

సమ్మె ఇక చాలు, కెసిఆర్ దేవుడు ఏవో వరాలిస్తున్నాడు, అవి తీసుకుని హాయిగా ఉందామంటున్నాడు హైదరాబాద్ ఆర్టీసి డ్రైవర్ రాజు. నెలల తరబడి సమ్మెఏందయ్యా, పొట్టి శ్రీరాములుకు జరిగినట్లు మనందరికిజరుగుతుందని ఆయన భయాందోళన...

కెసిఆర్ కు అంత అహంభావం పనికిరాదు- సిపిఐ నారాయణ స్పందన (వీడియో)

హుజూర్ నగర్ ఎన్నికల్లో సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అహంభావం పెరిగిందని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసి గురించి ముఖ్య మంత్రి చెప్పినవన్నీ అబద్దాలని, ఒక సిఎం ఇలా అబద్దాలుచెప్పడం సరైంది కాదని...

కెసిఆర్ వి తాటాకు చప్పుళ్లు, భయపడొద్దంటున్న ప్రొ. కోదండరాం

ఆర్టీసీ కార్మికులపై బెదిరింపులకు మాని వాళ్లు లేవనెత్తిన సమస్యలకు  పరిష్కారం చూపాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు   ప్రొఫెసర్ కోదండ రామ్ ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. అభద్రతలో, ఆందోళనలో బతుకుతున్న 48 వేల కుటుంబాలను మరింత...

తలమాసినోడెవడో అడిగితే ఆర్టీసిని కల్పుతారా…. కెసిఆర్ జైత్రయాత్ర

ముఖ్యమంత్రి కెసిఆర్  హుజూర్ నగర్ వెళ్తున్నారు. మొన్నవాన వల్లో, జనం రానందునో సభ రద్దయిందని వార్తొలచ్చినా, ఈ సారిభారీ మెజారిటీ మోసుకుని భారీ బహిరంగ సభకు వెళ్తున్నారు, ఎల్లుండే. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు,...