విప్లవ రచయిత వరవరరావు ఆరోగ్యం పట్ల కుటుంబం ఆందోళన

విప్లవరచయిత వరవరరావు ఆరోగ్యం బాగాలేదు అని మేమంతా భాధపడుతున్నాము. ఎన్ని సార్లు కోర్టులు ఆశ్రయించినా, అధికారులనుఅభ్యర్థించినా, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం ఉండటంలేదని…