ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు ప్రమాదం

సీనియర్ రాజకీయ నేత, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రమేష్ రాథోడ్ కు ప్రమాదం సంభవించింది.…