రయీస్ సినిమా చూపింది నిజమేనా… గుజరాత్ లో రు. 252 కోట్ల అక్రమ మద్యం పట్టివేత

గుజరాత్ లో ప్రొహిబిషన్ ఉంది. అక్కడ మద్యం తయారుచేయడం, అమ్మడం, సరఫరా చేయడం,తాగడం అన్ని నేరాలే. అయితే, ఇదంతా పైకి మాత్రమే.…