`స‌మ‌రం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి

సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `స‌మ‌రం`. యూనివ‌ర్స‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బ‌షీర్ ఆలూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్…