వలస బ్రతుకులు (కవిత)

(గొంటుముక్కల గోవిందు) కాసులకై తిరకాసులు తెలియని శ్రమైకజీవన సౌందర్యాలివి. తిన్నింటివాసాలను లెక్కపెట్టని నీతి బ్రతుకుల వలసలివి. మైళ్ళదూరం మైలపడిన దీనమిది ప్రేగుబంధం…