మతమార్పిడుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఏది?: పవన్ ప్రశ్న

చిత్తూరు జిల్లాలో  సాగిస్తున్న జనసేన ఆత్మీయ యాత్రలోభాగంగా జనసేన అధ్యక్షుడు మదనపల్లి టమాటో మార్కెట్ ను సందర్శించారు. అక్కడ రైతులతో సంభాషించారు.…