సందీప్ కిషన్ కోసం ‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి…’ అంటోన్న సిద్ధార్థ్!

తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ పేరు చెబితే… ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలు గుర్తొస్తాయి. సిద్ధార్థ్…