కూలితల్లి శవం (కవిత)

(చల్లపల్లి స్వరూపరాణి) ఆత్మనిబ్బరం అంటే ఏంది సార్! ఒక కంట్లో కాటిక మరొక కంట్లో సున్నం పెట్టినా అదేమని మిమ్మల్ని అడక్కపోడమేనా?…