JBS-MGBS మెట్రో రైల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని ఈ మధ్యాహ్నం  జూబ్లీ  స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.…