లాక్ డౌన్ లో ఎపిలో మద్యం అమ్మితే అంతే సంగతులు…

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం విక్రయిస్తే టోల్‌ ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి. టోల్‌ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131…