సంగారెడ్డిలో  ‘భూహక్కుల పరీక్షా కేంద్రం’

సంగారెడ్డిలోని "గ్రామీణ న్యాయ పీఠం" లో భూమి హక్కుల పరీక్షా కేంద్రం ప్రారంభమైంది.