కోవిడ్ సోకిన వాళ్లు టివి, సోషల్ మీడియా మానేస్తే మంచిది: కిరణ్ మజుందార్ షా

కోవిడ్ తో ఫైట్ చేస్తున్నారా, అయితే ముందు టివి, సోషల్ మీడియా కట్టేయండి చెబుతున్కారు భారతదేశానికి చెందిన ప్రఖ్యాత బయెటెక్నాలజీ నిపుణురాలు…