‘కాశ్మీర్ టైమ్స్‘ పత్రిక కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు

కాశ్మీర్ లో శక్తివంతమయిన నిరసన గొంతుగా ఉన్న ఇంగ్లీష్ దినపత్రిక కాశ్మీర్ టైమ్స్  (Kshmir Times) కార్యాలయానికి అధికారులు తాళ వేశారు. …