దానం బిసి రాగం : గోడ దూకేందుకు మాంచి సాకు…

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా స్పందించారు. ఆయన మాటల్లో ఆద్యంతం ఒక వర్గాన్ని…