నేడు ప్రపంచ ఆరోగ్య దినం… గుర్తుంచు కోవలసిన మాట OOP, దీని అర్థం ఏమిటి?

ప్రతిసంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచమంతా ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ (Wolrd Health Day) జరుపుకుంటారు. ఇలాజరుపుకోవాలని 1948లో నిర్ణయించారు. ఆయేడాది మొట్టమొదటి…