రేపు విశాఖలో సీఎం జగన్‌ కు ఘన స్వాగతం, విశాఖ రాజధానికి టిడిపి మద్దతు

విశాఖపట్నంను పరిపాలనా రాజధాని గా ప్రకటించిన తర్వాత నగరానికి వస్తున్నరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.…