తొలిసారి ప్రగతి భవన్ లో జగన్, కెసిఆర్ ఘన స్వాగతం (ఫోటో గ్యాలరీ)

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈమధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. సతీసమేతంగా…