రెండ్రోజుల్లో విశాల్‌ ‘అభిమన్యుడు’ మొదటి పాట విడుదల

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అభిమన్యుడు’. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర…