శుభవార్త, కరోనాకు ఇండియాలో మందొచ్చింది, మాత్ర ధర రు.103

భారతదేశ మార్కెట్లోకి మొట్టమొదటి కోవిడ్ మందు విడుదలవుతూ ఉంది. ఇది యాంటివైరల్ మందు ఫ్యావిపిరవిర్ (Favipiravir) గా జపాన్ లో వాడుతున్నదే.…