Tag: gang rape in Hyderabad
కష్టాల్లో ఉన్నపుడు పోలీస్ నెంబర్ 100 ఎందుకు గుర్తుకు రాదు?
కొంచెం ఉపోద్ఘాతం:
గురజాాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్ర ఒక మాట అంటుంది: స్వాతంత్య్రం వస్తే మనవూరి హెడ్ కానిస్టేబుల్ మారతాడా , అని. స్వాతంత్య్రం వచ్చాకే కాదు, తెలంగాణ వచ్చాక...