కరోనా యుద్ధంలో నేలకొరుగుతున్న ఇటలీ డాక్టర్లు, 61 మంది మృతి

కోవిడ్ -19 వ్యాధితో విలవిల లాడుతున్న ఇటలీలో వైరస్ డాక్టర్లకు కూడా వ్యాపించింది. డాక్టర్లు విపరీతంగా చనిపోతున్నారు. అయితే, ఎమర్జన్సీ సేవలందించేందుకు…