అబ్బో తెగ తాగుతున్నారు, డ్రంక్ డ్రైవింగ్ అక్టోబర్ వసూళ్లు రు. 2 కోట్లు పైబడే

తాగి నడపొద్దండని పోలీసులు  చేస్తున్న ప్రచారానికి తోడు విపరీతంగా ఫైన్ వేస్తున్నా  హైదరాబాద్ యువకుల అలవాటు మారుతున్నట్లు లేదు. దీనికి సాక్ష్యం…