కడప, చిత్తూరు జిల్లాల కరువు ప్రాంతాలకు రు. 5139 కోట్లతో లిఫ్టులు : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి 

గండికోట కాలువ నుంచి కాలేటి వాగు, వెలిగల్లుకు 2 వేల క్యూసెక్కుల నీటి పంపిణీ కోసం జిఓ విడుదల :’ట్రెండింగ్ తెలుగున్యూస్’…