శాంతం… శాంతం (కవిత)

-డాక్టర్ ఎస్.జతిన్ కుమార్ నేను నిన్న చూసాను తదాగతుని చిరునవ్వుల  సంకేతం రాగా విరాగాల కతీతం ప్రవక్త ప్రవచనంలా వెలుగొందుతున్న వదనం …