సొంత జిల్లాకు పివి పేరు పెట్టాలి : తెలంగాణ కాంగ్రెస్

శత జయంతి ఉత్సవాలు పురష్కరించుకుని మాజీ ప్రధాని పివి నరసింహారావు పుట్టిన జిల్లాకు ఆయనపేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. …