తెలంగాణలో 6 కు చేరిన కరోనా మృతులు

తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఈ  రోజు భారీగా పెరిగింది. మొత్తంగా ఇప్పటిదాకా ఆరుగురు మృతిచెందారని ప్రభుత్వం కొద్ది సేపటికిందట ప్రకటించింది.…