వర్ల రామయ్యా, ఎంతపనిచేశావయ్యా, క్షమాపణ చెప్పు

విజయవాడ: ఎపిఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్యను కులవివాదం వదలడం లేదు.మొన్నామధ్య బస్సులనుహడావిడిగా తనిఖీ చేసేందుకు వెళ్లి, ఉత్సాహంలో మితిమీరి,పెద్దరికం బాగా…