“అన్న వచ్చాడు – ఆంధ్రాని అమ్ముతున్నాడు” అంటూ రేపు బిజెపి నిరసన

అన్న వచ్చాడు – ఆంధ్రాని అమ్ముతున్నాడు, అన్నవచ్చాడు, కరెంట్ షాక్ ఇచ్చాడు,  నినాదాలతో  రేపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిరసన…