పటపట రాలిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, పుదుచ్చేరి ఆరవది

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఒక చారిత్రక ఘట్టమే. పుదుచ్చేరి చిన్న ప్రాంతం, కేంద్రపాలిత  ప్రాంతమే అయినా ఎపుడూ కాంగ్రెస్ పట్టులోనే…