బీహార్ లో మాత్రమేనా ఉచిత వ్యాక్సిన్… దుబ్బాక లో ఇవ్వరా: బిజెపికి హరీష్ ప్రశ్న

బీజేపీ  కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికేనా… దేశానికి కాదా? ఇంత దివాళా రాజకీయాలా: బిజెపి పై విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు…