APPSC రిక్రూట్ మెంట్ క్యాలెండర్ ఎక్కడ? : ఆంధ్ర నిరుద్యోగులు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తుత్తి ఉద్యోగాలు చూపి నిరుద్యోగులను మభ్యపెడుతున్నదని అనంతపురం బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి విమర్శించింది. అధికారంలోకి…