ఆకాశతింటే నిరమ్: పాత మూవీ కొత్త రివ్యూ

(శారద శివపురపు) అనుభూతికి భాష అవసరమా?  దుఃఖానికి స్పర్శ అవసరమా ? స్పర్శకి వాక్యం అవసరమా?  కానీ వాక్యం వాచ్యం అయితే…