జీవన పోరాటం.. ఫొటో ఆఫ్ ద డే

తెలంగాణ పల్లెల్లో విత్తనాలు వేస్తున్నారు. చెల్కలన్నీ రైతులు, కూలీలతో సందడిగా మారిపోయాయి. వేసిన విత్తనాలు మొలకెత్తుతున్నాయి. మనుషులకే కాదు.. మాకూ జీవించాలంటే…