సువర్ణ సుందరి స్టిల్స్

జయప్రద, పూర్ణ సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సువర్ణ సుందరి. చిత్రానికి దర్శకుడు సూర్య ఎంఎస్‌ఎన్‌. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతున్నదనే ఇంట్రస్టింగ్‌ క్యాప్షన్‌తో భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎంఎల్‌ లక్ష్మి నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *