సెన్సార్ కార్యక్రమాల్లో  “సువర్ణ సుందరి” 

పూర్ణ,  సాక్షి చౌదరి,జయప్రద, ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి”.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలొ ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటొంది.
ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి   విఎఫ్ఎక్స్ కోసం  ఏడాదిపాటు  వ‌ర్క్ జ‌రిగింది.   ఔట్పుట్  అద్భుతంగా వ‌చ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల లొనె  గ్రాండ్ గా ఆడియోను విడుదల చెయనున్నాము.  పబ్లిసిటి పరంగా కూడా విభిన్నమైన ప్లానింగ్స్ తో ప్రమోట్ చెస్తున్నాము.మే 31 న సినిమాను విడుదల చెయనున్నామన్నారు.
నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌  సువర్ణ సుందరి
 చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు ప్రేక్షకులందరికీ
మాతృదినొత్సవ శుభాకాంక్షలు. ఈ నెలలోనే  ఆడియోను విడుదల చెయనున్నాము.  తెలుగు ,కన్నడ ,తమిళ్ భాషల్లొ మే 31న ప్రపంచవ్యాప్తంగా   విడుదల చెయటానికి  సన్నాహాలు చెస్తున్నామన్నారు.
పూర్ణ‌, సాక్షి, జ‌య‌ప్ర‌ద‌, ఇంద్ర‌, రామ్ మద్దుకూరి, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి  మ్యూజిక్‌డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్:రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి: ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ.
సాయిస‌తీష్‌, ప్రొడ్యూస‌ర్:ఎం.ఎల్‌.ల‌క్ష్మి,

డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *