చేనేతకు మద్దతుగా అమ్మాయిల క్యాట్ వాక్

చేనేతకు మద్దతుగా అమ్మాయిలు క్యాట్ వాక్ చేశారు.
ఈ సందర్భంగా సమన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చైర్మన్ సమన మూసవి కామెంట్స్…
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మంగళగిరి చేనేతకు చేయూత నివ్వండి.
సాంప్రదాయబద్ధమైన మంగళగిరి చేనేతకు ప్రభుత్వం ప్రోత్సహించాలి.
200 సంవత్సరాల చేనేత చరిత్ర మంగళగిరి సోంతం
మంగళగిరి ఫ్యాబ్రిక్స్ కు ఉన్న అందం ఏ ఫాబ్రిక్స్కు రాదు
20 కౌంట్ ల నుండి 180 కౌంట్ లు మంగళగిరి ఫ్యాబ్రిక్స్ ప్రత్యేకత
పిల్లలకు, పెద్దలకు, యువతను ఆకట్టుకునే రీతిలో డిజైన్లు ఉన్నాయి.
ఎండ నుండి చలి నుండి పూర్తి రక్షణ ఉంటుంది.
స్వదేశీ ,విదేశీ సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తుల తయారీ ప్రత్యేకత.
కళాకారులకు డిజైనర్స్ కు ప్రభుత్వం వారధిగా ఉండాలి.
కింద ఫొటోలు ఉన్నాయి చూడొచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *