సర్కారి స్కూల్లో ఈ టీచరమ్మ దర్జా చూడండి(వీడియో)

జనగాం జిల్లా నర్మెట్ట ప్రభూత్వ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో  తలనోప్పి వస్తుందని నూనె తో తలకు మసాజ్ చేయిన్చుకొని, జెడలు అల్లించుకున్న  ఫిజిక్స్ టీచర్ పార్వతి. బడిలో పాఠాలు నేర్పాల్సిన  ఉపాధ్యాయులు  చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో  చూడండి…..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *