పుసుపు చీరె పోలింగ్ ఆఫీసర్ ఎవరో తెలుసా?

ఈ పసుపు పచ్చచీర సుందరి ప్రపంచాన్ని కుదిపేసింది. గిరగిర భూమండలాన్ని తనవైపు తిప్పేసుకుంది.

స్లీవ్ లెస్ బ్లౌజ్, ఉల్లిపొరంత పల్చగా ట్రాన్స్ పరెంట్ పసుపుపచ్చ చీరె, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, ఆ చిరునవ్వు…చేతుల్లో ఇవిఎం బాక్స్ లతో ఎండలో పోతున్నా వడలని సౌందర్యం… పోలింగ్ స్టేషన్ కు బయలు దేరిన ఈ సెక్సీ ఫోటో  తెగ వైరలయింది. లీడ్ న్యూస్ అయింది.

ఎన్నికల కమిషన్ ఇలాంటి వాళ్లను పోలింగ్ అధికారులుగా నియమిస్తే 100 శాతం పోలింగ్ గ్యారంటి వంటి జోక్స్ లో దేశంలో ఉన్న కుర్రకారంతా ఈ ఆమె ఫోటోని షేర్ చేశారు. ఇంకా చేస్తున్నారు.

ఒక చిన్న గిలిగింత పెట్టే క్యాప్షన్ తో షేరయిన ఈ ఫోటో ఇపుడు పెద్ద వార్తయి కూర్చుంది.

ఆమె ఎవరో కూపీలాగారు, పోలోమని టివి వాళ్లంతా ఆమె ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంట్వర్యూలు చేశారు ఈ వారపు ఇండియా సోషల్ మీడియా లెబ్రిటీ అయిపోయింది.

ఎక్కడెక్కడ ఆమె ఫోటోలున్నాయో పట్టుకుని,అదేదో సామాజిక బాధ్యత అన్నట్లు షేర్ చేస్తున్నారు. ఇవిగో ఆమె ఫోటోలు, ఒక ఇంటర్వ్యూ.

ఆమె పేరు రీనా ద్వివేదీ. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందింది.

యూపీలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంది.

ఆమెకు ఎన్నికల విధలు కేటాయించారు. మండే ఎండల వల్ల ఆమె ఇలా పాముకుబుసం లాంటి చీరె, స్లీవ్ లెస్  బ్లౌజ్ తో వెళ్లి తే  భూకంపం వస్తుందని అనుకుని ఉండదు. అంతపనీ జరిగింది. సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువయిన పోటోలు ఆమెవే.

ఈ వారంలో భారతదేశం సెలెబ్రిటీ ఆమెయే.

ఆమె గురించి గంటల తరబడి ఇంటర్నెట్ లో వెతికి, అమె ఎన్నిఅకౌంట్లున్నాయో అన్నింటి శోధించి ఆమె ఫోటోలు వీడియోలు పట్టారు కుర్రకారు.  వాటిని ఇలా పంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *