Home Telugu జాతీయరహదారి-205 ను దిగ్బంధించిన ఎస్ కె యు విద్యార్థులు

జాతీయరహదారి-205 ను దిగ్బంధించిన ఎస్ కె యు విద్యార్థులు

206
0
SHARE

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తూ యస్.కె.యూనివర్సిటీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, NSUI,ఏఐయస్ఎఫ్, యస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘము నాయకులు జాతీయరహదారి-205పై టైర్లను అంటబెట్టి దిగ్బంధించడం జరిగింది.

విద్యార్థి నాయకులు మాట్లాడుతూ 15వ లోకసభను మూర్ఖుల సభగా, 16వ లోకసభను మోసపూరిత సభగా అభివర్ణించారు. ఈ సందర్భంగా హోదా సాధనలో అన్ని వర్గాలవారు పాల్గొనాలని కోరారు.